ఔట్‌డోర్‌ జిమ్‌ అదిరిందిగా.. మైథాలజీతో మ్యాజిక్‌

Updated on: Dec 25, 2022 | 1:51 PM

గోవాకు చెందిన ఓ కళాకారుడు వినూత్నంగా ఆలోచించారు. ఇటు ఆరోగ్యం, అటు ఆథ్యాత్మికత కలగలిపి పురాణాల స్పూర్తితో మైథాల‌జీ థీమ్‌తో కూడిన అవుట్‌డోర్ జిమ్‌ను ఏర్పాటు చేశారు.

గోవాకు చెందిన ఓ కళాకారుడు వినూత్నంగా ఆలోచించారు. ఇటు ఆరోగ్యం, అటు ఆథ్యాత్మికత కలగలిపి పురాణాల స్పూర్తితో మైథాల‌జీ థీమ్‌తో కూడిన అవుట్‌డోర్ జిమ్‌ను ఏర్పాటు చేశారు. అద్భుత కళాఖండాలతో రూపొందించిన ఈ జిమ్‌ చూపరులను ఆకట్టుకుంటోంది. దాంతో ప‌లువురు ఈ జిమ్‌కు వచ్చి తమ ఫిట్‌నెస్‌ను పెంచుకునేందుకు ఆసక్తిచూపుతున్నారు. పురాణాల్లోని పాత్రలకు సంబంధించిన కళారూపాలను ఇలా జిమ్‌ పరికరాలపై ఏర్పాటు చేయడం ప్రజలను ఆలోచింపచేస్తోంది. ఆక‌ట్టుకుంటున్న ఈ జిమ్‌ను ఆర్టిస్ట్ దీప్‌తేజ్ వెర్నెక‌ర్ తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ జిమ్‌ ఏర్పాటుపై ఆర్టిస్ట్‌ దీప్‌తేజ్‌ వెర్నేకర్‌ వివరిస్తూ.. తాను గోవాలోని ఓ చిన్న గ్రామంలో పుట్టిపెరిగాన‌ని, అక్క‌డ పలు కళారూపాల‌ను చూస్తూ ఎదిగాన‌ని వెర్నెక‌ర్ చెప్పుకొచ్చారు. ఈ క‌ళారూపాల‌ను త‌యారుచేసి ప్ర‌తి ఏటా ప‌ర్వ‌దినాల్లో , జాతరల్లో ఉప‌యోగించే వార‌ని గుర్తుచేసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జింకను మభ్యపెట్టి దాడి చేసిన చిరుత.. చివరకి ?? నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

ఇంతవరకూ ఏతండ్రీ ఇవ్వని గిఫ్ట్‌.. కూతురికి కట్నంగా ఏకంగా ?? నెట్టింట వీడియో వైరల్‌

లక్ అంటే ఈమెదే.. ఆఫీసులో ఇచ్చిన గిఫ్ట్స్ ఎక్సేంజ్ తో కోట్లు గెలుపు

ఆ గ్రహాల నిండా నీళ్లే.. జాడ కనుగొన్న హబుల్‌ టెలిస్కోప్‌

మాజీ ప్రియురాలి పెళ్లికి హాజరైన ప్రేమికుడు !! వరుడి ముందే ప్రియుడితో రెచ్చిపోయిన వధువు

 

Published on: Dec 25, 2022 01:51 PM