Viral Video: కోడికి కోపం వ‌స్తే ఇలాగే ఉంటుంది మరీ !! చించేసిందిగా !! వీడియో

|

Nov 24, 2021 | 8:43 PM

ప్రస్తుతమంతా సోషల్‌ మీడియాదే హవా..ఇంటర్‌నెట్‌ పుణ్యమా అని రోజుకో కొత్త డిస్కషన్, చాలెంజ్‌, వింతలు, విడ్డూరాలు చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే రకరకాల వీడియాలు క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి.

YouTube video player

ప్రస్తుతమంతా సోషల్‌ మీడియాదే హవా..ఇంటర్‌నెట్‌ పుణ్యమా అని రోజుకో కొత్త డిస్కషన్, చాలెంజ్‌, వింతలు, విడ్డూరాలు చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే రకరకాల వీడియాలు క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి. మారుమూల పల్లైనా లేదా సిటీ అయినా ఎక్కడ ఆసక్తికర సంఘటన జరిగినా నెటిజన్లు దానిని వైరల్ చేస్తూనే ఉన్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి రాగా, సోషల్ మీడియాలో ప్రస్తుతం అది తెగవైరలవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తిని దేనికో భయపడి వేగంగా పరుగులు తీస్తున్నాడు..ఏంటా అని తీరా చూస్తే..అతన్ని తరుముకొచ్చింది ఓ కోడి…అది అతన్ని వెంబడి మామూలుగా పరిగెత్తటం లేదు..ఓ రేంజ్‌లో ఉరికించింది..

మరిన్ని ఇక్కడ చూడండి:

వెడ్డింగ్ పార్టీలో ఊహించని ఘటన !! షాక్‌తో తలలు పట్టుకున్న అతిథులు !! వీడియో

టాయ్‌లెట్‌కి వెళ్లిన టూరిస్ట్‌పై కాలనాగు దాడి !! కాటు ఎక్కడ వేసిందంటే ?? వీడియో

Trisha: ఈ విషయం తెలిసి నా గుండె బద్దలైంది !! వీడియో

Viral Video: 14 రోజులు పనిచేస్తే చాలు 9 లక్షల జీతం !! ఎక్కడో తెలుసా ?? వీడియో

ఎక్కువ మంది చూడాలనుకునే దేశాలివే !! వీడియో

 

Published on: Nov 24, 2021 08:42 PM