ఫస్ట్‌నైట్ రోజున వెధవ పని చేసిన భర్త.. ఛీకొట్టి పోలీసులను ఆశ్రయించిన భార్య
పెళ్లంటే.. నూరేళ్ల పంట.. ఆ బంధం మరింత బలపడే ముహూర్తం.. ఫస్ట్ నైట్. పెళ్లి తరువాత తొలిరోజున భార్యభర్తల కలయిక.. భార్యభర్తలిద్దరి వ్యక్తిగత అంశమైన ఈ కార్యాన్ని..
పెళ్లంటే.. నూరేళ్ల పంట.. ఆ బంధం మరింత బలపడే ముహూర్తం.. ఫస్ట్ నైట్. పెళ్లి తరువాత తొలిరోజున భార్యభర్తల కలయిక.. భార్యభర్తలిద్దరి వ్యక్తిగత అంశమైన ఈ కార్యాన్ని.. ఓ నికృష్టపు భర్త ప్రజలందరికీ తెలిసేలా చేశాడు. విషయం బయటకు పొక్కడంతో భార్య.. ఛీకొట్టి పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రుల సహాయంతో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని ఓ తీరగ్రామంలో ఈ దారుణం వెలుగుచూసింది. ఫిబ్రవరి 8న సదరు గ్రామానికి చెందిన మల్లాడి వీరబాబుకి, ఫిబ్రవరి 8న వివాహం జరిగింది. తొలిరాత్రి భార్యభర్తలిద్దరూ ఏకాంతంగా గడిపిన సమయాన్ని తన ఫోన్‌లో చిత్రీకరించాడు భర్త. మరుసటి రోజు.. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో అవికాస్తా అందరికీ చేరడంతో కలకలం రేగింది. విషయం తెలుసుకున్న బాలిక.. తల్లిదండ్రుల సాయంతో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘హైడ్ అండ్ సీక్’ ఆడుతూ ఏకంగా దేశం దాటిపోయిన బాలుడు !!
గుప్పు గుప్పుమంటూ సిగరెట్ తాగుతున్న కోతి.. ఈ వానరం స్టైల్ ఏ వేరు అంటున్న నెటిజన్స్
తక్కువ బడ్జెట్‌లో పోర్టబుల్ ఏసీలు.. చిన్న ప్లేస్‌లోనైనా చక్కగా ఇమిడిపోయే
లడఖ్‌లో కనువిందు చేసిన వింత జంతువు !! సింహం మొహం తో
5 నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ చార్జింగ్.. 300 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ అభివృద్ధి