పెళ్లి పీటలెక్కిన 40 వసంతాల ప్రేమ !! వరుడు ఎవరో తెలిస్తే షాకవుతారు !! వీడియో

|

Jan 26, 2022 | 7:18 PM

ప్రేమకు కులం, మతం, వర్ణం, వయసు, ప్రాంతం, భాష, కలర్‌తో సంబంధం ఉండదు. అలాగే సరిహద్దులు, లింగ భేదాలు కూడా ఉండవు.

ప్రేమకు కులం, మతం, వర్ణం, వయసు, ప్రాంతం, భాష, కలర్‌తో సంబంధం ఉండదు. అలాగే సరిహద్దులు, లింగ భేదాలు కూడా ఉండవు. అందుకే చాలామంది ఖండాంతరాలు దాటి తమ జోడీని వెతుక్కుంటున్నారు. అయితే అమెరికాకు చెందిన ఒక మహిళ ఎవరిని పెళ్లి చేసుకుందో తెలిస్తే అందరూ షాకవుతారు. ఎందుకంటే ఆమె పెళ్లాడింది ఒక కలర్‌ని. అవును.. మీరు విన్నది నిజమే.. వినడానికి వింతగా..ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అమెరికాలోని లాస్ వెగాస్‌కు చెందిన కిట్టెన్ కే సెరా అనే మహిళకు పింక్‌ కలర్‌ అంటే ఎంతో ఇష్టం. ఎంతలా అంటే.. ఆ కలర్‌తో 40 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉందని చెబుతోందీ అమెరికన్‌ లేడీ. ఈ క్రమంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తమ ప్రేమ బంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకుంది.

Also Watch:

ఓ సైనికుడి లేఖ !! 76 ఏళ్ల తర్వాత కుటుంబానికి చేరిక !! వీడియో

ద్రాక్షపండు సైజులో గుడ్లు !! సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న కోడిపెట్ట !! వీడియో

Viral Video: బాలిక తెలివికి జోహార్లు !! చిప్స్‌ ప్యాకెట్లతో వెచ్చటి దుప్పట్లు !! వీడియో

స్ట్రాబెర్రీలు అమ్ముతున్న వృద్ధ మ‌హిళ‌ దగ్గరికొచ్చి ట్విస్ట్‌ ఇచ్చిన ఓ వ్య‌క్తి !! వీడియో