Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Updated on: Nov 18, 2022 | 9:41 AM

బీహార్‌లో వింత శిశువు జన్మించింది. మోతిహరి పరిధిలోని అలీషెర్​పుర్​కు చెందిన సరోజ పటేల్ భార్య రూపాదేవి పురిటి నొప్పులతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా ఆమెకు ముక్కు లేని శిశువు పుట్టింది.


బీహార్‌లో వింత శిశువు జన్మించింది. మోతిహరి పరిధిలోని అలీషెర్​పుర్​కు చెందిన సరోజ పటేల్ భార్య రూపాదేవి పురిటి నొప్పులతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా ఆమెకు ముక్కు లేని శిశువు పుట్టింది. ముక్కు స్థానంలో వింత ఆకారంలో రెండు కళ్లు ఉండగా.. శ్వాస తీసుకోవటానికి రంధ్రం కూడా లేకపోవడంతో వైద్యులు అశ్చర్యానికి గురయ్యారు. పుట్టిన శిశువుకు నోట్లో ద్వారా కృత్రిమంగా ఆక్సిజన్ అందిస్తున్నారు. వింత ఆకారంలో ఉన్న శిశువును చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలివస్తున్నారు. ఆ శిశువును చూసి కొంత మంది వినాయకుడు అంటుండగా.. మరికొంతమంది గ్రహాంతరవాసిగా భావిస్తున్నారు. తల్లిదండ్రుల జన్యుపరమైన లోపాల కారణంగా క్రోమోజోమ్​ల లోపాలతో శిశువులు ఇలా పుడతారని గైనకాలజిస్టులు చెబుతున్నారు. చాలా మంది ఇంకా పాతకాలపు పద్ధతులనే పాటించటం వల్ల ఇలా లోపాలతో పిల్లలు పుడుతున్నారని వైద్యులు అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tattoo for Govt Job: పచ్చబొట్టు ఉంటే కేంద్ర సర్వీసుల్లో ఉద్యోగం కట్..! ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన యువకుడు..

Woman – daughter: అమానుషం.. తన ప్రియుడితో కుమార్తెకు పెళ్లి చేయించిన తల్లి..! బిడ్డను కాపాడుకోవాల్సిన త‌ల్లే ఇలా..

Hognose snake: పాముల ప్రపంచానికి డ్రామా రాణి.. ఈ పాము వేషాలు మామూలుగా లేవుగా.. చ‌నిపోయిన‌ట్లు న‌టించి..

Published on: Nov 18, 2022 09:41 AM
Loading...
Unable to load recommendations.
Follow Us