ఉద్యోగాలుల పేరుతో యువతను మోసం చేసిన కి’లేడీ’..నిరుద్యోగ అమాయకత్వమే పెట్టుబడి..:Job cheating Video.

|

Aug 02, 2021 | 7:22 PM

నిరుద్యోగ యువతలోని అమాయకత్వమే వారి పెట్టుబడి. బ్యాక్ డోర్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొన్ని ముఠాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులకు కుచ్చు టోపీ పెడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి నకిలీ అపాయింట్ మెంట్ లెటర్లు చూపించే సరికి నిరుద్యోగ యువత .....

Follow us on