Rabbit Cute Video: ట్యాబ్‌లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న కుందేలు.. వీడియో.

|

Sep 08, 2023 | 4:11 PM

సోషల్ మీడియా వచ్చాక చిన్న విషయం క్షణాల్లో ప్రపంచ వ్యాప్తంగా పాకేస్తుంది. రకరకాల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలకు లెక్కేలేదు. కొన్ని చిరాకు పుట్టిస్తే.. మరికొన్ని తెగ నవ్వులు పుట్టిస్తుంటాయి. ఒక్కోసారి అరుదైన వీడియోలపై మన కంట పడితే.. వాటిని చూసిన తర్వాత ఆశ్చర్యపోతాం. అలాంటిదే ఓ వీడియో షాక్‌కు గురిచేస్తోంది. ప్రస్తుత వీడియో చూస్తే మనుషుల నుంచి ఈ వ్యాధి..

సోషల్ మీడియా వచ్చాక చిన్న విషయం క్షణాల్లో ప్రపంచ వ్యాప్తంగా పాకేస్తుంది. రకరకాల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలకు లెక్కేలేదు. కొన్ని చిరాకు పుట్టిస్తే.. మరికొన్ని తెగ నవ్వులు పుట్టిస్తుంటాయి. ఒక్కోసారి అరుదైన వీడియోలపై మన కంట పడితే.. వాటిని చూసిన తర్వాత ఆశ్చర్యపోతాం. అలాంటిదే ఓ వీడియో షాక్‌కు గురిచేస్తోంది. ప్రస్తుత వీడియో చూస్తే మనుషుల నుంచి ఈ వ్యాధి జంతువులకు వ్యాపించినట్లు ఉంది అనిపించకమానదు ఎవరికైనా.. కుందేలు చాలా మృదువైన.. అందమైన జంతువు. కుక్కలు, పిల్లిల్లాగే కుందేలుని పెంచుకుంటారు కొందరు. అయితే క్యూట్‌గా కనిపించే కుందేలుకు తన జీవితాన్ని ఎలా ఆనందించాలో తెలుసు. అందుకు నిదర్శనం ఈ వీడియోలో కుందేలు.. ఎంతో ఆనందంగా క్యారెట్ తింటూ.. ట్యాబ్‌లో వస్తున్న యానిమేషన్ సినిమా చూస్తూ.. ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసింది. అయితే ఈ వీడియో ఎవరో సృష్టించింది అనిపిస్తుంది. ఒక కుందేలును గుహలో ఉంచి క్యారెట్‌ను దిండుగా చేసుకుని దాని ముందు ఒక ట్యాబ్‌ను ఉంచారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లుకొడుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..