సాయం చేసిన మహిళకు థాంక్స్‌ చెప్పిన కుక్క !! ఎలా అంటే ??

|

Mar 20, 2022 | 9:54 AM

ఓ కుక్క తన యజమానికి అపూర్వమైన రీతిలో కృతజ్ఞతలు తెలిపింది. తన పిల్లలకు అండగా నిలిచిన ఆమెకు తనదైన శైలిలో థ్యాంక్స్ చెప్పింది.

ఓ కుక్క తన యజమానికి అపూర్వమైన రీతిలో కృతజ్ఞతలు తెలిపింది. తన పిల్లలకు అండగా నిలిచిన ఆమెకు తనదైన శైలిలో థ్యాంక్స్ చెప్పింది. దీనికి సంబంధించిన బ్యూటీఫుల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హృదయాన్ని హత్తుకునేలా ఉన్న ఈ వీడియోకు నెటిజన్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ కుక్క నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. వాటి ఆలనా పాలనా ఆ ఇంటి యజమానులు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంటి మహిళ.. కొంత ఆహారాన్ని తీసుకువచ్చి.. కుక్క పిల్లలకు పెట్టింది. ఆ సమయంలో పక్కనే ఉన్న తల్లి కుక్క.. మహిళ పట్ల అపూర్వమైన ప్రేమను కనబరిచింది. తోక ఊపుతూ.. ‘ధన్యవాదాలు’ అన్నట్లుగా ఆ కుక్క మహిళ ఒడిలోకి చేరింది…

Also Watch:

ప్రపంచంలోనే ఇది అతి పొడవైన కారు !! వరల్డ్‌ రికార్డు !!

వందల ఎత్తులో రోప్‌ వాక్‌ !! స్టంట్‌ చేసి మెస్మరైజ్‌ చేసిన వ్యక్తి !!

భారీ వంటకాన్ని రెడీ చేసిన చెఫ్‌లు !! తినేందుకు క్యూ కట్టిన జనం !!

అట్లుంటది మరి రష్మికతో !! ఒక్క పాటకు ఈ బ్యూటీ రెమ్యునరేషన్‌ తెలిస్తే అదిరిపడాల్సిందే !!

‘రాధేశ్యామ్‌’పై ఆర్జీవీ రివ్యూ !! ఎవ్వరూ కనిపెట్టలేని లోపం చూపించిన వర్మ !!