Egg Viral Video: గుడ్డుపై నుంచి వెళ్లిన భారీ ట్రక్కు..పెంకు కూడా ఊడలే.! ఇంటర్నెట్ షేక్ చేస్తున్న వీడియో..
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. సాధారణంగా స్టంట్స్ ఏవీ అంత సులువు కాదు. ఇందుకోసం కఠోర సాధన చేయాలి.
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. సాధారణంగా స్టంట్స్ ఏవీ అంత సులువు కాదు. ఇందుకోసం కఠోర సాధన చేయాలి. కొందరికి విన్యాసాలు చేస్తున్నప్పుడు చాలా నమ్మకం కలుగుతుంది. వారు ఎటువంటి భయం లేకుండా ప్రమాదకరమైన ప్రదేశాలలో సులభంగా విన్యాసాలు చేయగలరు. అయితే ఈ రోజుల్లో వెలుగులోకి వచ్చిన వీడియో మాత్రం భారీ ట్రక్ డ్రైవర్‌కి సంబంధించినది. ట్రక్ టైర్ల మధ్య గుడ్డుతో స్టంట్ చేశాడు డ్రైవర్. సాధారణంగానే గుడ్డు ఎంత సున్నితంగా ఉంటుందో మనందరికీ తెలుసు. కిందపడినా.. ఏవైనా వస్తువులు తగిలినా పగిలిపోతుంది. అలాంటి గుడ్డు మీద నుంచి ట్రక్ వెళ్లింది… అయితే ఆ గుడ్డుకు మాత్రం ఏమీ కాలేదు. ఏదో నాలుగు ఆరో కాదు..ఏకంగా 16 చక్రాల భారీ ట్రక్కు గుడ్డు మీదుగా వెళ్లిన్నప్పటికీ..అది పగలకుండా అలాగే నిలబడింది. వాస్తవానికి ఈ గుడ్డు టైర్ల మధ్య ఉన్న చిన్న గ్యాప్ ప్రదేశంలో ఉంచుతారు. అయితే.. డ్రైవర్ ఆ గ్యాప్ మధ్య గుడ్డును ఉంచి.. దాని పైనుంచి తీసుకెళ్తాడు. కావాలంటే మరోమారు తీక్షణం గమనించండి మీకే అర్థం అవుతుంది. .
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Syllabus Pattu Job Kottu: పోలీస్ జాబ్ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..
Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..
Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైనే మొదలెట్టేశారు.. పోటాపోటీగా వినూత్న ప్రయోగం..
ఒకటే వేట.. లక్షల్లో పంట.. జాలరి వలలో భారీ చేపలు
పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!
ఘాట్రోడ్లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!
ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన
గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?
రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!
ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు!

