Trending video: అర్థరాత్రి స్ట్రీట్ లైట్ కింద అదరగొట్టిన బ్యూటీఫుల్ కపుల్.! అద్భుతమైన, లవబుల్ స్టెప్పులతో.. ట్రెండ్ అవుతున్న వీడియో..

Updated on: Sep 13, 2022 | 10:05 AM

ప్రేమలో పడితే కలిగే ఆ మధురానుభూతులే వేరు. ప్రేమ భావాలను వర్ణించలేం కానీ, ఆస్వాదించగలం. తన భాగస్వామితో కలిసి తిరగడం, కలిసి రెస్టారెంట్లకు వెళ్లడం, కలిసి సేదతీరడం..


ప్రేమలో పడితే కలిగే ఆ మధురానుభూతులే వేరు. ప్రేమ భావాలను వర్ణించలేం కానీ, ఆస్వాదించగలం. తన భాగస్వామితో కలిసి తిరగడం, కలిసి రెస్టారెంట్లకు వెళ్లడం, కలిసి సేదతీరడం.. చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అయితే, చాలామంది ప్రేమికులు.. రహస్యంగా తమ ప్రేమను కొనసాగిస్తుంటారు. ఎందుకంటే పేరెంట్స్ భయం. అయితే, తాజాగా ఓ బ్యూటిఫుల్ కపుల్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు, ప్రేమికులు ఫిదా అయిపోతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. రాత్రి సమయంలో బయటకు వచ్చిన ఓ జంట స్ట్రీట్ లైట్ కింద నిల్చున్నారు. కాసేపు సరదాగా ముచ్చటించారు. ఇంతలో వారి మదిలో ఏం మెదిలిందో కానీ, ఇద్దరూ కలిసి హ్యాపీగా, సరదాగా డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. అద్భుతమైన, లవబుల్ స్టెప్పులతో అదరగొట్టారు. ఇద్దరూ మంచి కోఆర్డినేషన్‌తో, ప్రొఫెషనల్స్ మాదిరిగా స్టెప్పులేశారు. అయితే, వీరిద్దరూ సరదా డ్యాన్స్‌ను పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ వాసులు సీక్రెట్‌గా వీడియో చిత్రీకరించారు. ఆ వీడియో కాస్తా సంచలనంగా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 13, 2022 10:05 AM