Bangladeshi woman: ప్రియుడు పిలిచాడు.. ప్రేమ కోసమే దేశం వదిలి వచ్చేసింది ఈ మహిళా.. వీడియో.
బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. అయితే ప్రియుడ్ని పెళ్లాడేందుకు ఆమె రాగా అతను పరారయ్యాడు. త్రిపురలోని ధర్మానగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫుల్‌బరీలో నివసించే 34 ఏళ్ల నూర్ జలాల్ ఆయుర్వేద వైద్యం చేస్తున్నాడు. వివాహితుడైన అతడు తరచుగా బంగ్లాదేశ్‌లోని మౌల్వీ బజార్‌కు వెళ్లేవాడు.
బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. అయితే ప్రియుడ్ని పెళ్లాడేందుకు ఆమె రాగా అతను పరారయ్యాడు. త్రిపురలోని ధర్మానగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫుల్‌బరీలో నివసించే 34 ఏళ్ల నూర్ జలాల్ ఆయుర్వేద వైద్యం చేస్తున్నాడు. వివాహితుడైన అతడు తరచుగా బంగ్లాదేశ్‌లోని మౌల్వీ బజార్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆ దేశానికి చెందిన 24 ఏళ్ల వివాహిత మహిళ ఫాతిమా నుస్రత్‌తో నూర్‌కు పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ప్రేమలోపడ్డారు. ప్రియుడైన నూర్‌ను పెళ్లాడేందుకు బంగ్లాదేశ్ మహిళ ఫాతిమా నుస్రత్ 15 రోజుల కిందట అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి ధర్మానగర్ చేరుకుంది. అనంతరం వారిద్దరూ ఫుల్‌బరీలో కలిసి ఉన్నారు. అయితే బంగ్లాదేశ్ మహిళ గురించి స్థానిక పోలీసులకు తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమెను అరెస్ట్ చేసి 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పరారీలో ఉన్న ప్రియుడు నూర్ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

