తగ్గేదేలే అంటూ.. జిమ్ చేస్తున్న అవ్వ.. ఆశ్చర్యపోతున్న నెటిజెన్స్

Updated on: Apr 21, 2022 | 5:45 PM

ఓ డెబ్బై ఏన్లు దాటిన ముసలోల్లు ఏం చేస్తరుల్ల..? క్రిష్ణా, రామ అన్కుంట ఇంట్ల కూసుంటరు. మన్వలు, మన్వరాల్లను ఆడిపిచ్చుకుంట ఉంటరు. మాపటించైతే టీవీల సీరియల్‌ పెట్టిస్తే .. టీవీ ముంగట కూసుండి ఐపొయ్యేదాంక ఆడ్నుంచి లేవనే లేవరు. అయితే అందరు వయసు మీద వడ్డంక అట్నే ఉంటరన్కుంటే పొర్పాటే.. ఇగో అవ్వ లెక్క రాలిపోయే వయసుల కూడ రాక్‌ స్టార్‌ గావొచ్చు..

Loading...
Unable to load recommendations.
Follow Us