Burmese Python: కాలువలో బర్మా కొండచిలువ.. దాన్ని చూస్తే షాకే
అస్సాంలోని నాగోన్ జిల్లా కలియాబోర్ ప్రాంతంలోని సోనారీ టీ ఎస్టేట్‌లో బర్మా కొండచిలువ ప్రత్యక్షమైంది. దాని బరువు..55 కిలోలు కాగా, పొడవు 14 అడుగులుగా ఉంది.
అస్సాంలోని నాగోన్ జిల్లా కలియాబోర్ ప్రాంతంలోని సోనారీ టీ ఎస్టేట్‌లో బర్మా కొండచిలువ ప్రత్యక్షమైంది. దాని బరువు..55 కిలోలు కాగా, పొడవు 14 అడుగులుగా ఉంది. టీ తోట కార్మికులు పురుగుమందులు పిచికారీ చేస్తుండగా కాలువలో పాము కనిపించింది. టీ గార్డెన్ కార్మికులకు ఓ చిన్నపాటి కాలువలో ఈ కొండచిలువ కనిపించినట్టు స్నేక్ క్యాచర్ సంజీబ్ దేకా ఇలాంటి బర్మా కొండచిలువను తన జీవితంలో చూసిన అతిపెద్ద పాముగా తెలిపారు సంజీబ్. అనంతరం అటవీశాఖ అధికారుల సమక్షంలో సమీపంలోని సిల్‌ఘాట్ కామాఖ్య రిజర్వ్ ఫారెస్ట్‌లో పామును విడిచిపెట్టారు. ప్రపంచంలో కనిపించే ఐదు అతిపెద్ద పాము జాతులలో బర్మీస్ పైథాన్ ఒకటని తెలిపాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ బుడ్డోడి టాలెంట్ మామూలుగా లేదుగా.. ఇరగదీశాడు.. నెట్టింట వైరల్ అవుతున్న సూపర్ వీడియో
దొంగ పిల్లి భలే మస్కా కొట్టిందిగా… చిలుక కొట్టిన దెబ్బకి గట్టి షాకే తగిలింది
అరెరే.. ఈ ఒంటెకు ఎంత కష్టం వచ్చిందో.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
Viral: బుడ్డోడి చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్స్ !!
Viral Video: పియానో ప్లే చేసిన గుర్రం.. నెట్టింట వీడియో వైరల్