ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న 13 ఏళ్ల బాలుడు !! వీడియో

|

Dec 06, 2021 | 6:16 PM

జీవితంలో చిన్న చిన్న సమస్యలు వస్తే భయపడిపోతుంటాం. కానీ ఆలోచనలను సరైన దారిలోకి తీసుకెళ్తే ఎంతటి పెను సమస్యలను కూడా సులభంగా మార్చుకోవచ్చు.

YouTube video player

జీవితంలో చిన్న చిన్న సమస్యలు వస్తే భయపడిపోతుంటాం. కానీ ఆలోచనలను సరైన దారిలోకి తీసుకెళ్తే ఎంతటి పెను సమస్యలను కూడా సులభంగా మార్చుకోవచ్చు. ఆర్థిక సమస్యలతో కొట్టుమీట్టాడుతున్న కుటుంబానికి తనవంతు సాయం చేస్తూ అండగా ఉంటున్నాడు ఓ 13ఏళ్ల బాలుడు. ఓవైపు చదువుకోవడానికి పాఠశాలకు వెళ్తునే మరోవైపు సాయంత్రం ఫాస్ట్ ఫుడ్ చేస్తూ సంపాదిస్తూ కుటుంబానికి భరోసాగా మారాడు. ఈ కుర్రాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ కుర్రాడి ప్రతిభ.. దైర్యంతో కూడిన మాటలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

డ్రైనేజ్‌ పైపుల్లో దాచిన రూ. 500 కట్టలు బంగారం !! వీడియో

స్క్విడ్‌ గేమ్‌ చూసిన వ్యక్తిపై కిమ్‌ దారుణం !! వీడియో

మార్చురీలో తిరిగొచ్చిన ప్రాణం !! కానీ ఆ తర్వాత ఆసుపత్రిలో ఏం జరిగిందంటే ?? వీడియో

Viral Video: టూరిస్ట్‌గా వచ్చి ఇండియన్‌ అబ్బాయిని పెళ్లాడిన ఫ్రాన్స్‌ యువతి !! వీడియో

Viral Video: కొడుకును బతికించుకోడానికి తండ్రి తాపత్రయం !! వావ్‌ వీడియో