మహిళలూ జర భద్రం !! ఇవి వాడారంటే.. అంతే సంగతులు !!

|

Apr 16, 2024 | 1:10 PM

అందంగా కనిపించడం కోసం చాలామంది ఫెయిర్‌నెస్ క్రీములు ఎక్కువగా వాడుతుంటారు. వాటి వాడకం వల్ల చర్మం కాంతివంతంగా.. అందంగా కనిపిస్తుంది. కానీ ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల వాడకంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని అంటున్నాయి లేటెస్ట్ సర్వేలు. ముఖ్యంగా భారత్‌లో ఈ క్రీముల వాడకం వల్ల కిడ్నీ సమస్యలు బాగా పెరిగిపోయాయని తాజా అధ్యయనం వెల్లడించింది. అసలు ఫెయిర్‌నెస్ క్రీమ్‌లకు, కిడ్నీలకు ఉన్న సంబంధం ఏంటి.?

అందంగా కనిపించడం కోసం చాలామంది ఫెయిర్‌నెస్ క్రీములు ఎక్కువగా వాడుతుంటారు. వాటి వాడకం వల్ల చర్మం కాంతివంతంగా.. అందంగా కనిపిస్తుంది. కానీ ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల వాడకంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని అంటున్నాయి లేటెస్ట్ సర్వేలు. ముఖ్యంగా భారత్‌లో ఈ క్రీముల వాడకం వల్ల కిడ్నీ సమస్యలు బాగా పెరిగిపోయాయని తాజా అధ్యయనం వెల్లడించింది. అసలు ఫెయిర్‌నెస్ క్రీమ్‌లకు, కిడ్నీలకు ఉన్న సంబంధం ఏంటి.? కిడ్నీలపై ఫెయిన్‌స్‌ క్రీముల ప్రభావం ఎలా ఉంటుంది అనే వివరాలు తెలుసుకుందాం. మహిళలే కాదు ఈ మధ్య పురుషులు కూడా అందంగా కనిపించడం కోసం అనేక ఫెయిర్‌నెస్ క్రీమ్‌లను వాడుతున్నారు. కానీ ఎక్కువకాలం ఇలాంటి క్రీమ్‌లు వాడటం వల్ల చర్మం ఇన్ఫెక్షన్‌కు గురవుతోందని నిపుణులు, బ్యూటీషియన్లు చెబుతున్నారు. చర్మం తత్వాన్ని బట్టి కొందరు కొన్ని క్రీములు వాడాలి.. లేకపోతే వాడకూడదు అనేది వారి సలహా. చర్మానికి అప్లై చేసే ఈ క్రీమ్‌లలో ఉండే రసాయనాలు చర్మంతో పాటు మొత్తం శరీరానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంగారు, వెండి పానీ పూరీ !! గుజరాత్‌ స్పెషల్‌ !!

సౌత్ ఇండియాకు త్వరలో బుల్లెట్‌ రైలు.. సర్వే మొదలవుతుందన్న ప్రధాని మోదీ

హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్ల కలకలం.. ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

‘కాంబోడియా అప్సరస’గా భారత దౌత్యవేత్త

షూట్‌ విషయంలో గొడవ పడిన యూట్యూబర్‌ జంట !! క్షణికావేశంలో బిల్డింగ్‌పై నుంచి !!

Follow us on