Crime: మహిళను ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు..! మొండం లేని మహిళ తల కేసు..

Updated on: May 24, 2023 | 9:53 PM

ఆరు రోజుల క్రితం మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగూడలో నల్లటి ప్లాస్టిక్‌ కవరులో మొండెం లేని తలను గుర్తించారు పోలీసులు. కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. మృతురాలి సోదరి, బావ గుర్తించడంతో ఆ డెడ్ బాడీ.. కేర్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేసే ఎర్రం అనురాధదిగా నిర్ధారించారు.

ఆరు రోజుల క్రితం  మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగూడలో నల్లటి ప్లాస్టిక్‌ కవరులో మొండెం లేని తలను గుర్తించారు పోలీసులు. కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. మృతురాలి సోదరి, బావ గుర్తించడంతో ఆ డెడ్ బాడీ.. కేర్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేసే ఎర్రం అనురాధదిగా నిర్ధారించారు. అనురాధ వడ్డీ వ్యాపారం నిర్వహించేవారనీ.. ఆ డబ్బు విషయంలో తలెత్తిన గొడవల వల్లే హత్యకు గురైనట్లు ఆమె కుటుంబసభ్యులు కూడా చెబుతున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా అక్కడ తలను పడేసిన హంతకుడు చంద్రమౌళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లోనే అనురాధను హత్య చేశాడు నిందితుడు చంద్రమౌళి. డెడ్‌బాడీని చికెన్ కొట్టే కత్తితో ముక్కలు ముక్కలు చేశాడు.  తల మూసీ నదిలో పడేసి.. మిగిలిన శరీర భాగాలను బకెట్లో కుక్కి ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.