PM Modi: తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ.. ఏం చెప్పారంటే.?

Updated on: May 03, 2024 | 8:04 AM

తెలుగు మీడియాలోని ఓ సెన్సేషన్. బిగ్గెస్ట్ ఇంటర్వ్యూతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది టీవీ9 నెట్‌వర్క్. ప్రధానమంత్రి అండ్‌ 5 ఎడిటర్స్‌ ప్రోగ్రాం యావత్ దేశమంతా.. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ సూపర్ బజ్ క్రియేట్ చేసింది. ఈ ప్రోగ్రాంలో తెలుగు ప్రజల తరపున ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేశారు టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్.

తెలుగు మీడియాలోని ఓ సెన్సేషన్. బిగ్గెస్ట్ ఇంటర్వ్యూతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది టీవీ9 నెట్‌వర్క్. ప్రధానమంత్రి అండ్‌ 5 ఎడిటర్స్‌ ప్రోగ్రాం యావత్ దేశమంతా.. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ సూపర్ బజ్ క్రియేట్ చేసింది. ఈ ప్రోగ్రాంలో తెలుగు ప్రజల తరపున ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేశారు టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్. ఇందులో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామలపై ప్రధాని మోదీని ప్రశ్నలు అడిగారు రజినీకాంత్. జనం నోళ్లలో నానుతున్న ఎన్నో ప్రశ్నలు, ప్రచారంలో ఉన్న మరెన్నో సందేహాలపై.. తెలుగు ప్రజల తరపున అడిగి సమాధానాలు రాబట్టారు. తెలంగాణలో ప్రస్తుత అంశాలపై ప్రశ్నిస్తారా…? బీఆర్‌ఎస్‌ స్టేటస్‌పై మోదీ ఏమన్నారు…? తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు గెలవబోతోంది…? ఏపీలో టీడీపీ-జనసేనతో బీజేపీ ఎందుకు పొత్తుపెట్టుకుంది…? అన్న ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోదీ ఏం చెప్పారో కింద వీడియోలో చూసేయండి.