కండలపై క్రేజు.. స్టెరాయిడ్లపై మోజు
హైదరాబాద్‌లో స్టెరాయిడ్స్ కలకలం రేపింది. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇన్‌స్టంట్ ఫిట్‌నెస్ పేరిట యువతకు విషం ఎక్కిస్తున్న స్టెరాయిడ్ మాఫియా నెట్‌వర్క్‌ను ఛేదించారు. జిమ్ సెంటర్లే అడ్డాగా సాగుతున్న ఈ దందాలో అక్రమ స్టెరాయిడ్ ఇంజక్షన్లు, సిరంజీలు స్వాధీనం చేసుకున్నారు. సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటి వాడకం ప్రాణాంతకం.
హైదరాబాద్‌లో అక్రమ స్టెరాయిడ్స్ విక్రయాలపై మళ్లీ కలకలం రేగింది. ఇన్‌స్టంట్ ఫిట్‌నెస్ పేరుతో యువత బలహీనతను ఆసరాగా చేసుకుని ప్రాణాంతక స్టెరాయిడ్స్‌ను అంటగడుతున్న ముఠాను హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. జిమ్ సెంటర్లే అడ్డాగా వర్కౌట్లు చేసే కుర్రాళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. బాడీ ఫిట్ అవుతుందని నమ్మబలికి మాయమాటలతో ఇంజక్షన్లు విక్రయిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విశాఖ చేరుకున్న భారత్ – న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
Chinmayi: క్యాస్టింగ్ కౌచ్‌పై చిరంజీవి వ్యాఖ్యలను తప్పుబట్టిన చిన్మయి
TOP 5 ET: గెట్ రెడీ.. పవర్ స్టార్‌గా మళ్లీ డ్యూటీ ఎక్కుతున్న పవన్ | బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
TOP 9 ET: నో డౌట్.. సినిమా పక్కా అంతే! | స్టార్ డైరెక్టర్లందరికీ ఆ ఒక్కడే కావాలి
Tamannaah: రౌడీ జనార్ధనతో మిల్కీబ్యూటీ స్టెప్పులేస్తున్నారా ??
