Youtube: పది లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్..వాటిలో ఇవే ఎక్కువ.. వీడియో
ప్రముఖ వీడియో సైట్ యూట్యూబ్ తాజాగా తమ సైట్ నుంచి ఏకంగా 10 లక్షల వీడియోలను తొలగించింది. అయితే యూట్యూబ్ ఇలా వీడియోలను తొలగించడం కొత్త కాదు.
ప్రముఖ వీడియో సైట్ యూట్యూబ్ తాజాగా తమ సైట్ నుంచి ఏకంగా 10 లక్షల వీడియోలను తొలగించింది. అయితే యూట్యూబ్ ఇలా వీడియోలను తొలగించడం కొత్త కాదు. కొన్ని రోజులకోసారి యూట్యూబ్ వీడియోలను తొలగిస్తూనే ఉంటుంది. సాధారణంగా తప్పుడు సమాచరం ఉన్న, వ్యూస్ లేని వీడియోలను, యూట్యూబ్ నిబంధలను అతిక్రమించిన వీడియోలను తొలగిస్తూ ఉంటుంది. ఇది నిత్యం కొనసాగే ప్రక్రియే అయినప్పటికీ తాజాగా యూబ్యూట్ తొలగించిన వీడియోల్లో మాత్రం అత్యధికంగా కరోనాకు సంబంధించిన వీడియోలే ఉండడం గమనార్హం.
మరిన్ని ఇక్కడ చూడండి: Whatsapp: వాట్సాప్‌లో ఈ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే మీ డేటా మొత్తం గల్లంతే.. వీడియో
Viral Video: రైలుకు ఎదురుగా దూసుకొస్తున్న ఏనుగు.. చివరికి ఏమైందంటే..?? వీడియో
Samantha: పేరు మార్చుకోవడం నా ఇష్టం.. ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చిన సామ్.. వీడియో