ఆకాశంలో కనువిందు చేయనున్న ఆరెంజ్ మూన్
ఈ వారం ఆకాశంలో సూపర్ మూన్ అద్భుతం కనువిందు చేయనుంది. సాధారణ పౌర్ణమి కంటే 14 శాతం పెద్దదిగా, 30 శాతం అధిక వెలుగుతో కనిపించే ఈ చంద్రుడిని ఖగోళ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాతావరణం స్పష్టంగా ఉంటే ప్రత్యేక పరికరాలు లేకుండానే ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించవచ్చు.
ఆకాశంలో అద్భుత ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ వారం సూపర్ మూన్ కనువిందు చేయబోతోంది. సాధారణ పౌర్ణమి రోజు కనిపించే చంద్రుడి కంటే సైజులో 14 శాతం పెద్దదిగా, అలాగే వెలుగులో 30 శాతం అధికంగా ఈ సూపర్ మూన్ దర్శనం ఇవ్వనుంది. భూమి చుట్టూ చంద్రుడు తిరిగే క్రమంలో, కొన్ని సందర్భాల్లో భూమికి చాలా సమీపంలోకి వస్తాడు. అదే సమయంలో పౌర్ణమి తిథి రావడంతో సూర్యకాంతి మొత్తం చంద్రుడిపై ప్రతిఫలించి, దాని ప్రకాశం అనూహ్యంగా పెరుగుతుంది. ఈ సందర్భాన్నే ఖగోళ శాస్త్రజ్ఞులు సూపర్ మూన్ అని పిలుస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పడగలో పల్లెలు.. పగబట్టినట్లు వరుసగా పాము కాట్లు
పెద్ది అప్‌డేట్స్ విషయంలో సైలెన్స్
జోరు చూపిస్తున్న రాజాసాబ్.. డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఎలర్ట్ చేస్తున్న మేకర్స్
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
హైదరాబాద్‌కు బీచ్ వచ్చేస్తోందోచ్

