చందమామపై ఏలియన్స్‌ ఇళ్లు !! ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన చైనా సైంటిస్టులు !! వీడియో

|

Jan 31, 2022 | 8:41 AM

చైనాకు చెందిన యుటు-2 రోవర్‌ 2019 నుంచి చందమామ అవతలి భాగాన్ని పరిశోధిస్తోంది. అయితే గతకొద్ది రోజుల క్రితం ఈ రోవర్ నుంచి వచ్చిన ఓ ఫొటోలో ఓ క్యూబ్ లాంటి ఇల్లు ఆకారం కనిపించింది.

చైనాకు చెందిన యుటు-2 రోవర్‌ 2019 నుంచి చందమామ అవతలి భాగాన్ని పరిశోధిస్తోంది. అయితే గతకొద్ది రోజుల క్రితం ఈ రోవర్ నుంచి వచ్చిన ఓ ఫొటోలో ఓ క్యూబ్ లాంటి ఇల్లు ఆకారం కనిపించింది. చూడ్డానికి అదో సింగిల్ బెడ్ రూంలాగా ఉంది. ఓ తలుపు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అయితే చైనా స్పేస్ ప్రోగ్రామ్‌ అధికారి ఆండ్ర్యూ జోన్స్ రోవర్‌ పంపిన ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఈ ఫోటోపై సోషల్‌ మీడియాలో నానా రచ్చ జరిగింది. ఒకరు అది కుందేలంటే ఇంకొక్కరు ఏకంగా ఏలియన్స్‌ అయి ఉంటుందని కామెంట్స్‌ చేశారు నెటిజన్స్‌. ఈ నేపథ్యంలో తాజాగా చైనా స్పేస్‌ సంస్థ క్లారిటీ ఇచ్చింది.

Also Watch:

పట్టాలపై దిగిన విమానం !! ఢీకొట్టిన రైలు !! వీడియో

Viral Video: వీడు మామూలోడు కాదు.. ఏకంగా కొండ చిలువనే !! వీడియో

వీడి క్రియేటివిటీ మాములుగా లేదుగా !! సలాం కొడుతోన్న నెటిజన్స్.. వీడియో వైరల్‌

Viral Video: రైతు వినూత్న ఆలోచన !! ఆవులకు మ్యూజిక్‌ పెట్టి ?? వీడియో

TOP 9 NEWS: సంచలనంగా మారిన విజయవాడ చిన్నారి దీక్షిత సూసైడ్.. వీడియో