ఈ రాయిని మండించండి.. వైఫై సిగ్నల్‌ తన్నుకుంటూ వస్తుంది

|

Jun 03, 2023 | 9:45 PM

మీరు సీరియస్‌గా ల్యాబ్‌ట్యాబ్‌లో వర్క్‌ చేస్తున్నప్పుడో, మొబైల్‌లో ఇంపార్టెంట్‌ మ్యాటర్‌ మాట్లాడుతున్నప్పుడో నెట్‌ సిగ్నల్స్‌, వైఫై సిగ్నల్స్‌ రాకపోతే ఎలా ఉంటుంది. చిర్రెత్తుతుంది కదూ.. సిగ్నల్స్‌ కోసం ఎత్తయిన ప్రాంతంలోనో, మేడైకి వెళ్లో నెట్‌ సిగ్నల్స్‌ కోసం నానా తిప్పలు పడతాం.

మీరు సీరియస్‌గా ల్యాబ్‌ట్యాబ్‌లో వర్క్‌ చేస్తున్నప్పుడో, మొబైల్‌లో ఇంపార్టెంట్‌ మ్యాటర్‌ మాట్లాడుతున్నప్పుడో నెట్‌ సిగ్నల్స్‌, వైఫై సిగ్నల్స్‌ రాకపోతే ఎలా ఉంటుంది. చిర్రెత్తుతుంది కదూ.. సిగ్నల్స్‌ కోసం ఎత్తయిన ప్రాంతంలోనో, మేడైకి వెళ్లో నెట్‌ సిగ్నల్స్‌ కోసం నానా తిప్పలు పడతాం. కానీ అవేమి అవరసం లేకుండా ఓ అరుదైన రాయి దగ్గరికి వెళ్తే చాలు మనకు ఇంటర్నెట్‌, వైఫై సిగ్నల్‌ పనిచేస్తాయ్‌. ఇది నిజంగా నమ్మలేని నిజం. జర్మనీలో ఈ అద్భుత ఆవిష్కరణ చేశాడో ఓ వ్యక్తి. శాస్త్రవేత్తలు సైతం ఈ మ్యాజిక్‌ రాయిని చూసి ఆశ్చర్యపోయారు. జర్మనీకి చెంది ఎరామ్‌ బర్తోల్‌ అనే వ్యక్తి ఈ మ్యాజిక్‌ స్టోన్‌ను తయారు చేశాడు. ఈ రాయిలో థర్మల్‌ ఎలక్ట్రిక్‌ జనరేటర్‌ అమర్చాడు. ఈ రాయిని మంటల దగ్గర ఉంచితే ఆ వేడిని విద్యుత్‌ శక్తిగా మార్చుతుంది. ఆ తర్వాత వైఫై రూటర్‌ ఆన్ అవుతుంది. తద్వారా ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌ వస్తాయి. నిజానికి ఇది కృత్రిమ రాయి. ఈ అరుదైన రాయి బరువు ఒకటిన్నర టన్నులు. దీనికి కీప్‌ అలైవ్‌ అని పిలుస్తున్నారు. సుదూర ప్రాంతాలనుంచి ఈ మ్యాజిక్‌ స్టోన్‌ను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. ఈ అద్భుత ఆవిష్కరణతో ఎరామ్‌ బర్తోల్‌ వార్తల్లో నిలిచారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

30 లక్షలమందిని ఇంప్రెస్‌ చేసిన దోశ.. తింటే వదలరు

యవ్వనం కోసం కోట్లు ఖర్చుచేయక్కర్లేదు.. కేవలం ఈ గదిలోకి వెళ్తే చాలు

35 ఏళ్ల తర్వాత పుట్టిన ఆడపిల్ల.. ఆనందంతో తండ్రి..

Ram Charan: శర్వానంద్ పెళ్లి వేడుకల్లో రామ్‌ చరణ్‌ హంగామా..

ఘుమఘుమలు సరే.. బిర్యానీతో బరువు తగ్గుతారని తెలుసా ??

 

Follow us on