యవ్వనం కోసం కోట్లు ఖర్చుచేయక్కర్లేదు.. కేవలం ఈ గదిలోకి వెళ్తే చాలు
ఇటీవల యవ్యనంగా కనిపించేందుకు చాలామంది కోట్లలో ఖర్చుచేస్తున్నారు. రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. కానీ అమెరికాకు చెందిన ఓ సంస్థ అతి తక్కువ ధరలో నిత్య యవ్వనాన్ని పొందేందుకు అద్భుతమైన మార్గాన్ని కనుగొంది. అదేంటంటే.. అమృతం తాగితే జరామరణాలు ఉండవని అంటారు.
ఇటీవల యవ్యనంగా కనిపించేందుకు చాలామంది కోట్లలో ఖర్చుచేస్తున్నారు. రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. కానీ అమెరికాకు చెందిన ఓ సంస్థ అతి తక్కువ ధరలో నిత్య యవ్వనాన్ని పొందేందుకు అద్భుతమైన మార్గాన్ని కనుగొంది. అదేంటంటే.. అమృతం తాగితే జరామరణాలు ఉండవని అంటారు. అయితే, కోల్పోయిన యవ్వనాన్ని తిరిగి పొందటానికి అమృతమే తాగాల్సిన పనిలేదు. ఈ గదిలో రోజుకు ఓ గంట పడుకుంటే చాలు. కేవలం సంపన్నులకు మాత్రమే అందుబాటులో ‘ఉండే హైపర్‌బ్యారిక్ ఆక్సిజన్ థెరపీ’ (HBOT) ఇప్పుడు తక్కువ ధరల్లోనే దొరకనుంది. దీనికోసం అమెరికాకు చెందిన హెచ్‌ఓబీఓ అనే సంస్థ ప్రత్యేకమైన ఓ మెటల్ చాంబర్‌ను రూపొందించింది. సాధారణంగా మన వాతావరణంలో 21 శాతం ఆక్సిజన్, 79 శాతం నైట్రోజన్, ఇతర వాయువులు ఉంటాయి. అదే ఈ చాంబర్‌లో 95 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
35 ఏళ్ల తర్వాత పుట్టిన ఆడపిల్ల.. ఆనందంతో తండ్రి..
Ram Charan: శర్వానంద్ పెళ్లి వేడుకల్లో రామ్ చరణ్ హంగామా..
ఘుమఘుమలు సరే.. బిర్యానీతో బరువు తగ్గుతారని తెలుసా ??
TOP 9 ET News: హాలీవుడ్‌ను తాకిన గుంటూరు కారం | శర్వా పెళ్లిలో.. రామ్ చరణ్ హంగామా
Rain Alert: 4 రోజుల పాటు వానలే వానలు.. ఎల్లో అలర్జ్ జారీ..
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

