వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌ చేస్తే తెలుసుకోండిలా !! వీడియో

|

Feb 17, 2022 | 9:20 AM

వాట్సాప్‌లో సాధారణంగా ఎవరైనా మిమ్మల్ని బ్లాక్‌ చేస్తే ఎవరు బ్లాక్‌ చేశారన్న విషయాన్ని ఇట్టే తెలుసుకోచ్చు. వాట్సాప్‌లో పలు ప్రైవసీ కారణాల వల్ల మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోలేరు.

వాట్సాప్‌లో సాధారణంగా ఎవరైనా మిమ్మల్ని బ్లాక్‌ చేస్తే ఎవరు బ్లాక్‌ చేశారన్న విషయాన్ని ఇట్టే తెలుసుకోచ్చు. వాట్సాప్‌లో పలు ప్రైవసీ కారణాల వల్ల మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోలేరు. అయితే కొన్ని పద్ధతులను అనుసరిస్తే మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఎవరైనా మిమ్మల్ని బ్లాక్‌ చేస్తే ముందుగా ప్రొఫైల్ పిక్చర్ నుంచే తెలుసుకునే అవకాశం ఉంది. మీకు వారి ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తే.. అవతలి వాళ్లు మిమ్మల్ని బ్లాక్ చేయనట్లే. ఒక వేళ కనిపించకపోతే మాత్రం ఇందులో ఉన్న ఇతర పద్ధతులు కూడా ఫాలో అవ్వండి.

Also Watch:

రెస్టారెంట్‌కు వచ్చిన దున్నపోతు !! వీడియో చూస్తే షాక్

మత్స్యకారుల వలకు అరుదైన చేప !! ఈ చేప ఎంత ధరకు అమ్ముడైందో తెలుసా ?? వీడియో

Igloo Cafe: కశ్మీర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్‌ !! వీడియో

చిల్లర లేకపోతే ఫోన్‌ పే చేయమంటున్న బెగ్గర్ !! వీడియో

అదృష్టం అంటే ఈమెదే.. ఒక్క లాటరీ టికెట్‌తో రూ.44 కోట్లు గెలిచింది !! వీడియో

 

Published on: Feb 17, 2022 09:19 AM