చంద్రుడి మీద సూర్యోదయం ఎలా ఉంటుందో చూశారా
భారత దక్షిణ కొన అయిన తమిళనాడులోని కన్యాకుమారి చివరకు వెళ్లి ఉదయాన్నే సూర్యోదయాన్ని చూస్తే ఆ కిక్కే వేరు. ఆ అనుభూతి వర్ణించలేనిది. కేవలం సూర్యోదయం చూడడానికే కన్యాకుమారికి ఏటా లక్షల్లో జనం వెళుతుంటారు. అయితే తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రిలీజ్ చేసిన ఫోటోలోని సూర్యోదయం చూడాలంటే మాత్రం చంద్రమండలం మీది నుంచే సాధ్యమవుతుంది.
ఎందుకంటే అది చంద్రమండలంపై కనువిందు చేసిన సూర్యోదయం. మార్చి 2న ఫైర్‌ప్లై ఏరోస్పేస్ సంస్థకు చెందిన బ్లూ ఘోస్ట్ అనే ప్రైవేట్ ల్యాండర్ చందమామపై విజయవంతంగా దిగి చరిత్ర సృష్టించింది. ఆ ల్యాండర్ తీసిన అద్భుత చిత్రమే ఇది. నిజంగా ఇది అద్భుతమైన సూర్యోదయం. చంద్రునిపై దిగాక తొలి సూర్యోదయాన్ని కెమెరాలో బంధించిందని ఫైర్ ప్లై ఎయిరోస్పేస్ తెలిపింది. కొత్త ఇంటిపై ఉపరితల పనులు మొదలు పెట్టాం. నాసా అప్పగించిన 10 రకాల పనులను ప్రారంభించాం. వచ్చే రెండు వారాలు, ఆ తర్వాత చందమామపై పని చేస్తాం. అని ఎక్స్‌లో షేర్ చేసిన పోస్టులో రాసుకొచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మనవరాలు చేసిన పనికి.. అమ్మమ్మ ఖాతా నుంచి రూ.80 లక్షలు ఖాళీ
నెమ్మదిస్తోన్న ఆ సముద్ర ప్రవాహంతో భారీ ముప్పు
ఉల్లి, వెల్లుల్లిని కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
‘హీరోలను పొగడడానికే హీరోయిన్లు’ సౌత్ సినిమాలపై జ్యోతిక సంచలన కామెంట్స్
స్మగ్లింగ్‌తో నెలకు రూ.3 కోట్ల ఆదాయం! ఈమె హీరోయిన్ కాదు.. జగత్ కిలాడీ

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
