Phone Battery Heat: స్మార్ట్‌ ఫోన్‌ బ్యాటరీ వేడెక్కుతోందా..?? అయితే, ఇలా చేయండి.. వీడియో

Updated on: Sep 01, 2021 | 7:54 AM

మొబైల్ కొనగానే సరిపోదు. దానిని సరిగా వినియోగించడం కూడా ఎంతో అవసరం. అందులోనూ మొబైల్ బ్యాటరీని చార్జింగ్ చేసే సమయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

మొబైల్ కొనగానే సరిపోదు. దానిని సరిగా వినియోగించడం కూడా ఎంతో అవసరం. అందులోనూ మొబైల్ బ్యాటరీని చార్జింగ్ చేసే సమయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే మొబైల్స్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే, ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా…మొబైల్‌ చార్జింగ్ పెట్టే సమయంలో పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అలా చేస్తే…ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవడమే కాదు..మొబైల్ లైఫ్ టైం కూడా పెరుగుతుంది. అవేంటో తప్పక తెలుసుకోవాల్సిందే.. స్మార్ట్‌ఫోన్‌ను చార్జింగ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో నకిలీ చార్జర్లను ఉపయోగించకూడదు. మొబైల్‌ కొనుగోలు చేసే సమయంలో వచ్చే చార్జర్‌నే ఉపయోగించాలి. ఒకవేళ చార్జర్‌ పాడైపోతే.. సదరు మొబైల్‌ కంపెనీకి చెందిన ఒరిజినల్‌ చార్జర్‌నే కొనుగోలు చేయాలి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: తాతల మజాకా.. ఇప్పుడే ఇలా ఉన్నారంటే?మరి అప్పట్లో..వైరల్ అవుతున్న వీడియో:Grand fathers Video.

సముద్రంలో వింత..! డూప్లికేట్ చార్జర్ వాడితే ప్రమాదం..!వైరల్ వీడియోలు..: All Viral Videos.