బ్లూ టూత్ ఆన్ చేసి ఉంచుతున్నారా ?? అయితే మీకు ఒక షాకింగ్ న్యూస్ !! వీడియో
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేని ఇల్లే లేదు.. స్మార్ట్ ఫోన్ , లాప్ టాప్ ల్లో కనెక్టివిటీ ఆప్షన్లు అనేకం ఉన్నాయి. వాటిల్లో ఒకటి బ్లూటూత్. బ్లూటూత్ విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి రూపొందించబడింది.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేని ఇల్లే లేదు.. స్మార్ట్ ఫోన్ , లాప్ టాప్ ల్లో కనెక్టివిటీ ఆప్షన్లు అనేకం ఉన్నాయి. వాటిల్లో ఒకటి బ్లూటూత్. బ్లూటూత్ విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి రూపొందించబడింది. ఈ డివైజ్ తో ఏ డివైజ్ నైనా కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే బ్లూ టూత్ ఆన్ చేసినప్పుడు మీకు తెలియకుండానే మీ లొకేషన్ ఇతరులకు తెలుస్తోందని ఇటీవల ఓ అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లోని బ్లూ టూత్ డివైజ్ హాట్ హాట్ టాపిక్ అయ్యింది. నిజానికి స్మార్ట్ ఫోన్ లోని లొకేషన్ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. అది వ్యక్తిగత అంశంగా పరిగణింపబడుతుంది కూడా. తాను ఎక్కడ ఉంది అనేది తనకు సంబంధించిన వారికీ తెలియాలా వద్దా అనేది ఆ ఫోన్ యూజర్ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
బైకులకూ ఎయిర్‌బ్యాగ్‌లు.. ఇది ఎలా పనిచేస్తుందంటే ?? వీడియో
ఇంట్లో 20 అడుగుల కొండ చిలువ !! భయం లేకుండా వీడియో గేమ్ ఆడుతున్న బుడ్డోడు !! వీడియో
ఇదేం చేప సామీ.. వెరైటీగా నీలం కలర్స్‌లో ఉంది !! వీడియో
Viral Video: పాన్ చాక్లెట్ బ్రౌనీల కాంబోతో వింత రెసిపీ !! వీడియో
Viral Video: నడి ఎడారిలో పాపడాల ఫ్రై !! సోషల్‌మీడియాలో వీడియో వైరల్ !!