అద్భుతం.. వీళ్లను చూస్తే కళ్లు తిప్పుకోవడం కష్టమే..
సినిమాల్లో డబుల్ రోల్స్ కనిపించే పాత్రలు చాలా ఆసక్తికరం గా ఉంటాయి. ఇక కవల పిల్లలు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళను అందరూ గమనిస్తుంటారు. ఇక కవల పిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళ బంధువులు ఒకరిని మరొకరు పోల్చు కోవటానికి ఇబ్బందిపడతారు. ఏది ఏమైనా కవలల్లో ఒక ప్రత్యేకత ఇద్దరి మధ్య కొట్టొచ్చినట్టు కనిపించే పోలికలు. ఇక ఒకేసారి 30 మంది కవల పిల్లలను చూస్తే ఎలా ఉంటుంది.
సినిమాల్లో డబుల్ రోల్స్ కనిపించే పాత్రలు చాలా ఆసక్తికరం గా ఉంటాయి. ఇక కవల పిల్లలు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళను అందరూ గమనిస్తుంటారు. ఇక కవల పిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళ బంధువులు ఒకరిని మరొకరు పోల్చు కోవటానికి ఇబ్బందిపడతారు. ఏది ఏమైనా కవలల్లో ఒక ప్రత్యేకత ఇద్దరి మధ్య కొట్టొచ్చినట్టు కనిపించే పోలికలు. ఇక ఒకేసారి 30 మంది కవల పిల్లలను చూస్తే ఎలా ఉంటుంది. ఆసక్తే చాలా అద్భుతంగా వుంటుందికాదా..పశ్చిమగోదావరి జిల్లా తణుకు లో అదే ఘటన ఆవిష్కృతమైంది. ఫిబ్రవరి 22 న కవలల దినోత్సవం. ఈ సందర్భంగా ఒకరోజు ముందుగానే మాంటిస్సోరి పాఠశాలలో కవలల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏకంగా 30 మంది కవలలు ఒకే చోట సమావేశం అయ్యారు. వారిని చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు అనడంలో అతిశయోక్తి అంత. అంతలా వారు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు. ఇక ఇందులో పాల్గొన్న పిల్లలకు మొక్కలు, స్వీట్స్ పంపిణీ చేశారు.
మరిన్ని వీడియోల కోసం :