Tadapatri Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. జేసీ ఇంటిపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయుల రాళ్ల దాడి
నీ ఇంటికొస్తా.. నీ నట్టింటికొస్తా.. ఇలాంటి డైలైగ్స్ సినిమాల్లోనే విన్నాం. కానీ.. సేమ్ సీన్ అనంతలో మాత్రం నూటికి నూరుశాతం జరిగిపోయింది. ఒక ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యే ఇంటికెళ్లి ఎటాక్ చేశారు.. !
Published on: Dec 24, 2020 03:50 PM
