Rangam Bhavishyavani 2023 Live: ఉజ్జయిని మహంకాళి బోనాల్లో స్వర్ణలత రంగం భవిష్యవాణి..(లైవ్)

Updated on: Jul 10, 2023 | 9:35 AM

సికింద్రాబాద్‌లో రెండోరోజు ఉజ్జయిని మహంకాళి బోనాలు. లష్కర్‌ బోనాల్లో కాసేపట్లో కీలక ఘట్టం.. రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు.

సికింద్రాబాద్‌లో రెండోరోజు ఉజ్జయిని మహంకాళి బోనాలు. లష్కర్‌ బోనాల్లో కాసేపట్లో కీలక ఘట్టం.. రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు. ఉజ్జయినీ మహాకాళి దర్శనానికి తరలివచ్చిన జనంతో ఆలయ పరిసరాలు కళకళలాడుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...