strain virus : ప్రపంచంపై కొత్త వైరస్ దండయాత్ర LIVE.. హడలెత్తిస్తున్న కొత్త కరోనా వైరస్.
.ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కొత్త కరోనా వైరస్. ఇప్పటికే ఉన్న కరోనా మహమ్మారి కారణంగా అల్లాడిపోతుంటే.. ఇప్పుడు కొత్త రకం స్ట్రెయిన్ వైరస్ జనాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఓవైపు కొందరు నిపుణులు స్ట్రెయిన్ వైరస్‌కు భయపడాల్సిన పనిలేదని చెబుతుండగా..
Published on: Dec 25, 2020 06:05 PM
