Watch Video: రామరాజ్యంలో వ్యక్తిగత రాజకీయ కక్షలకు తావులేదు.. గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు

Updated on: Apr 17, 2024 | 11:10 AM

వ్యక్తిగతమైన రాజకీయ కక్షలు లేని రాజ్యం రామరాజ్యమని ప్రఖ్యాత ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు అన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా రామరాజ్యం ఎలా ఉండేది అన్న అంశంపై టీవీ9లో మాట్లాడుతూ.. తనకు ఇష్టంలేకపోయినా ఆ వ్యక్తి మంచివాడైతే కొలువులో పెట్టుకోవాలని రామరాజ్యం చూసిస్తోందని అన్నారు.

వ్యక్తిగతమైన రాజకీయ కక్షలు లేని రాజ్యం రామరాజ్యమని ప్రఖ్యాత ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు అన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా రామరాజ్యం ఎలా ఉండేది అన్న అంశంపై టీవీ9లో మాట్లాడుతూ.. తనకు ఇష్టంలేకపోయినా ఆ వ్యక్తి మంచివాడైతే కొలువులో పెట్టుకోవాలని రామరాజ్యం చూసిస్తోందని అన్నారు. అనారోగ్యం సరికావాలంటే చేదు అయినా మందును ఎలా తీసుకుంటామో… అలాగే పరిపాలన సరిగ్గా సాగాలంటే మంచివారు సేవలు అవసరమన్నారు. అలాగే నీకు ఎంత నచ్చినవాడైనా దుష్టుడైతే అతన్ని పదవి నుంచి తొలగించాలని రాముడి పాలనలో ఉందన్నారు. శ్రీరామచంద్రుడు త్యాగానికి ప్రతీకగా పేర్కొన్నారు.