విశాఖ చేరుకున్న భారత్ – న్యూజిలాండ్ క్రికెట్ జట్లు

Updated on: Jan 27, 2026 | 7:40 PM

భారత్, న్యూజిలాండ్ జట్లు విశాఖకు చేరుకోవడంతో నాలుగో T20 మ్యాచ్‌కు నగరం సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్‌లో భారత్ 3-0 ఆధిక్యంలో ఉండగా, న్యూజిలాండ్ పరువు నిలుపుకోవాలని చూస్తోంది. విశాఖలో భారత్‌కు మంచి రికార్డు ఉంది. వైజాగ్‌లో ఈ రెండు జట్ల మధ్య తొలి T20 మ్యాచ్‌ జరగనుంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య విశాఖ వేదికగా రేపు నాలుగో T20 మ్యాచ్ జరగనుంది.

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య విశాఖ వేదికగా రేపు నాలుగో T20 మ్యాచ్ జరగనుంది. టీమిండియా, న్యూజిలాండ్ జట్లు విశాఖకు చేరుకోవడంతో నగరంలో క్రికెట్ సందడి నెలకొంది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు విశాఖ నగరం సిద్ధమవడంతో అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. విశాఖ స్టేడియంలో మ్యాచ్ నిర్వహణకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పోలీసులు ముమ్మరం చేశారు. అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chinmayi: క్యాస్టింగ్ కౌచ్‌పై చిరంజీవి వ్యాఖ్యలను తప్పుబట్టిన చిన్మయి

TOP 5 ET: గెట్ రెడీ.. పవర్ స్టార్‌గా మళ్లీ డ్యూటీ ఎక్కుతున్న పవన్ | బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

TOP 9 ET: నో డౌట్‌.. సినిమా పక్కా అంతే! | స్టార్ డైరెక్టర్లందరికీ ఆ ఒక్కడే కావాలి

Tamannaah: రౌడీ జనార్ధనతో మిల్కీబ్యూటీ స్టెప్పులేస్తున్నారా ??

బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న దేశభక్తి చిత్రాల వసూళ్లు