సానియా మీర్జా విడాకులు తీసుకోనున్నారా ?? హృదయం బద్దలైందంటూ సానియా ఇన్‌స్టా స్టోరీస్‌

Updated on: Nov 09, 2022 | 9:55 AM

ఇండియన్‌ టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా, పాకిస్తాన్‌ క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ ఈ రెండు పేర్లు 2010లో క్రీడాలోకంలో సంచలనం సృష్టించాయి.

ఇండియన్‌ టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా, పాకిస్తాన్‌ క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ ఈ రెండు పేర్లు 2010లో క్రీడాలోకంలో సంచలనం సృష్టించాయి. అయితే, సానియా మీర్జా విడాకులు తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. సానియా-షోయబ్ మాలిక్ వైవాహిక బంధంలో సమస్యలు వచ్చినట్టు తెలుస్తోంది. భర్త షోయబ్ మాలిక్ నుంచి ఆమె విడిపోవాలని అనుకుంటున్నట్టు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అదే ఇప్పుడు అటు పాకిస్తాన్‌ క్రీడా ప్రపంచంలోనూ, ఇటు భారతీయ క్రీడాకారుల్లోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. 2010లో పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను సానియా తన కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయ బద్దంగా వివాహం చేసుకున్నారు. 12 ఏండ్ల పాటు ఈ జంట కలిసి వున్నారు. వారికి 2018లో కుమారుడు జన్మించాడు. అతనికి ఇజాన్ మిర్జా మాలిక్ అనే పేరు పెట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చోరీలపై లైవ్‌ చేస్తుండగా రిపోర్టర్‌ ఇయర్‌ఫోన్‌ చోరీ !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

నీ ధైర్యానికి సలాం రా సామి !! పాములతో ఆ ఆటలేంట్రా బాబు !!

ఒంటికాలితో స్కేటింగ్‌ !! నేషనల్‌ ఛాంపియన్‌గా నిలిచిన చిన్నారి !! ఆత్మవిశ్వాసానికి తలవంచాల్సిందే

Digital TOP 9 NEWS: మద్యం మత్తులో మరో ఇంట్లో పడుకున్న సీఎఫ్‌వో! | కంకరమట్టి పోసి సమాధికి యత్నం

జపాన్‌లో సంచలనంగా RRR.. 185 M¥ ల రికార్డు కలెక్షన్స్

 

Published on: Nov 09, 2022 09:54 AM
Loading...
Unable to load recommendations.
Follow Us