Jasprit Bumrah: యార్కర్ బంతి వేయటమే కాదు..?? బుమ్రా స్టెప్పులు కూడా అదుర్సే..!! ( వీడియో )
Jasprit Bumrah

Jasprit Bumrah: యార్కర్ బంతి వేయటమే కాదు..?? బుమ్రా స్టెప్పులు కూడా అదుర్సే..!! ( వీడియో )

|

Mar 17, 2021 | 3:12 PM

టీమిండియా స్టార్ పేసర్‌, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే... స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌, మాజీ మిస్‌ ఇండియా ఫైనలిస్ట్‌ సంజనా గణేశన్‌ను గోవాలో సన్నిహితుల సమక్షంలో సోమవారం వివాహమాడాడు.