రిచా మెరుపు స్టంపింగ్‌.. షాక్‌ అవుతున్న ధోని ఫ్యాన్స్‌.. వీడియో

Edited By:

Updated on: Mar 08, 2022 | 2:59 PM

మహిళల ప్రంపచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ మెరుపు వేగంతో అద్భుతమైన స్టంపింగ్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది.

మహిళల ప్రంపచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ మెరుపు వేగంతో అద్భుతమైన స్టంపింగ్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడీ ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ధోనీస్టైల్లో, జెట్‌ స్పీడ్‌తో స్టంపింగ్‌ చేసిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్స్‌. రాజేశ్వరి గైక్వాడ్‌ బౌలింగ్‌లో.. అలియా రియాజ్ కాస్త క్రీజును వదిలి భారీ షాట్‌కు ప్రయత్నించింది. అయితే అది మిస్‌ అయ్యి నేరుగా వికెట్‌ కీపర్‌ రిచా చేతికి చిక్కింది. అయితే వెంటనే రిచా మెరుపు వేగంతో స్టంప్స్‌ను పడగొట్టింది. దీంతో అలియా రియాజ్‌ పెవిలియన్‌కు చేరక తప్పలేదు.

Also Watch:

Virat Kohli: తగ్గేదే లే అంటున్న విరాట్ కోహ్లీ.. వీడియో

మరణానికి ముందు.. ఆఖరు ఆ 30 సెకన్లు ఏం జరుగుతుంది ?? వీడియో

Russia Ukraine War: ఉక్రెయిన్‌లో కన్నీరు పెట్టించే సీన్‌.. వీడియో

Published on: Mar 08, 2022 08:19 AM