అరేబియన్‌ దిగ్గజం నయా రికార్డ్‌.. టీ20ల్లో తొలి బౌలర్‌గా బ్రావో చరిత్ర

|

Aug 14, 2022 | 9:24 AM

డ్వేన్‌ బ్రావో.. ఈ పేరే ఓ బ్రాండ్‌.. ఇతడి‌ బంతులేస్తే వికెట్లు గిరాటేయాల్సిందే.. ఫార్మట్‌ ఏదైనా రికార్డులు మోతెక్కాల్సిందే.. అతను మైక్‌ అందుకుంటే ఉర్రూతలే..

డ్వేన్‌ బ్రావో.. ఈ పేరే ఓ బ్రాండ్‌.. ఇతడి‌ బంతులేస్తే వికెట్లు గిరాటేయాల్సిందే.. ఫార్మట్‌ ఏదైనా రికార్డులు మోతెక్కాల్సిందే.. అతను మైక్‌ అందుకుంటే ఉర్రూతలే.. డ్వేన్‌ స్టెప్పేస్తే ఔరా అనాల్సిందే.. వెస్టిండిస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో రికార్డుల జైత్రయాత్ర యావత్‌ ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. క్రికెట్‌ ప్రపంచమే ఆశ్చర్యపడేలా మరో ఘనతను సొంతం చేసుకున్నాడీ కరేబియన్‌ క్రికెటర్‌. డ్వేన్‌ బ్రావో.. ఈ పేరే ఓ బ్రాండ్‌.. ఇతడి‌ బంతులేస్తే వికెట్లు గిరాటేయాల్సిందే.. ఫార్మట్‌ ఏదైనా రికార్డులు మోతెక్కాల్సిందే.. అతను మైక్‌ అందుకుంటే ఉర్రూతలే.. డ్వేన్‌ స్టెప్పేస్తే ఔరా అనాల్సిందే.. వెస్టిండిస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో రికార్డుల జైత్రయాత్ర యావత్‌ ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. క్రికెట్‌ ప్రపంచమే ఆశ్చర్యపడేలా మరో ఘనతను సొంతం చేసుకున్నాడీ కరేబియన్‌ క్రికెటర్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Macherla Niyojakavargam: మాసు.. క్లాసు.. క్రాస్ బ్రీడే మాచర్ల

Laal Singh Chaddha: ఘోరం.. 180కోట్లకు 10 కోట్లేనా !! ఇక ఆమీర్ పని ఖతమేనా ??

Karthika Deepam: వంటలక్క వచ్చేసిందోచ్‌.. ఇక వెలిగిపోనున్న కార్తీక దీపం

Published on: Aug 14, 2022 09:22 AM