VVS Laxman: శ్రీకాళహస్తి ఆలయంలో క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దంపతుల ప్రత్యేక పూజలు..

|

Apr 16, 2023 | 3:15 PM

శ్రీకాళహస్తి ఆలయంలో క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దంపతులు. కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తిశ్వరున్ని దర్శించు కునేందుకు ఆలయానికి వచ్చిన వివిఎస్ లక్ష్మణ్.

తిరుపతి: శ్రీకాళహస్తి ఆలయంలో క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దంపతులు. కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తిశ్వరున్ని దర్శించు కునేందుకు ఆలయానికి వచ్చిన వివిఎస్ లక్ష్మణ్. లక్ష్మణ్ కు స్వామివారి దర్శనం ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు, అర్చకులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..

Published on: Apr 16, 2023 03:15 PM