అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ??

|

Apr 25, 2024 | 8:10 PM

క్రికెట్ గాడ్‌, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్కర్ నేడు 51వ బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా బీసీసీఐ ఆయ‌న‌కు ఎక్స్ వేదిగా ప్ర‌త్యేకంగా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. స‌చిన్ త‌న 24 ఏళ్ల‌ క్రికెట్ కెరీర్‌లో ఆడిన 664 అంత‌ర్జాతీయ మ్యాచులు, ఆ మ్యాచుల్లో చేసిన 34,357 ప‌రుగులు, పార్ట్‌టైమ్ బౌల‌ర్‌గా తీసిన 201 వికెట్ల‌తో పాటు 2011లో వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ క్రికెట్ బోర్డు స‌చిన్‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలిపింది.

క్రికెట్ గాడ్‌, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్కర్ నేడు 51వ బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా బీసీసీఐ ఆయ‌న‌కు ఎక్స్ వేదిగా ప్ర‌త్యేకంగా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. స‌చిన్ త‌న 24 ఏళ్ల‌ క్రికెట్ కెరీర్‌లో ఆడిన 664 అంత‌ర్జాతీయ మ్యాచులు, ఆ మ్యాచుల్లో చేసిన 34,357 ప‌రుగులు, పార్ట్‌టైమ్ బౌల‌ర్‌గా తీసిన 201 వికెట్ల‌తో పాటు 2011లో వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ క్రికెట్ బోర్డు స‌చిన్‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలిపింది. అలాగే అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి 100 శ‌తకాలు బాదిన ఏకైక క్రికెట‌ర్ అని పేర్కొంది. క్రికెట్ లెజెండ్‌కు ఇవే మా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అని ట్వీట్ చేసింది. సచిన్‌కు రాజకీయాలతోనూ అనుబంధం ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యూపీలోని వారణాసి స్థానం నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ ఎన్నికల బరిలో దిగిన సందర్భంలో కాంగ్రెస్‌ ఈ స్థానం నుంచి అత్యంత ఆదరణ కలిగిన సెలబ్రిటీని రంగంలోకి దించాలని భావించింది. అయితే నాడు కాంగ్రెస్‌ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇంతకీ నాటి ఎన్నికల్లో ఏం జరిగింది?

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి !!

రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు

కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం

అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ?? అయితే మీరు ఈ వ్యాధి బాధితులు కావచ్చు !!