Bro Movie : పవర్ స్టార్ మేనియా.. చూస్తే దిమ్మతిరగిపోద్ది
జూలై28! బ్రో రిలీజ్ డేట్! ఇక ఈ డేట్ దగ్గరపడుతున్న వేళ.. ఈ సినిమా నుంచి రిలీజ్ అవుతున్న పోస్టర్స్ .. ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
జూలై28! బ్రో రిలీజ్ డేట్! ఇక ఈ డేట్ దగ్గరపడుతున్న వేళ.. ఈ సినిమా నుంచి రిలీజ్ అవుతున్న పోస్టర్స్ .. ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అందులోని పవర్ స్టార్ లుక్ వింటేజ్ పవన్‌ను గుర్తు చేస్తున్నాయనే టాక్ వచ్చేలా చేస్తున్నాయి. అందులోనూ.. ఈ సారి స్ట్రింగ్స్ తెగడం ఖాయం అంటూ.. సాయిధరమ్ తేజ్ షేర్ చేసిన ఈ పోస్టర్ .. అందులోని పవన్ లుక్స్ ఇప్పుడు అట్ మోస్ట్ షేరింగ్ పోస్టరగా నెట్టింట తిరుగుతోంది. పవన్ ఫ్యాన్స్‌కు కిక్కొచ్చేలా చేస్తోంది