YS Jagan: చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ.. లైవ్ వీడియో

|

Jul 04, 2023 | 11:20 AM

చిత్తూరు జిల్లాలో పర్యటించిన సీఎం జగన్. అనంతరం అమూల్‌ సంస్థ యూనిట్‌కు భూమిపూజ చేశారు. ఆ తర్వాత పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జగన్‌ బహిరంగ సభ లో పాల్గొననున్నారు.

Published on: Jul 04, 2023 11:19 AM