Weekend Hour With Murali Krishna: ఏపీలో మళ్లీ ప్రత్యేక నినాదం… రాజధాని కాకుంటే రాష్ట్రాలా.?(Video)

Updated on: Dec 31, 2022 | 7:09 PM

ఏపీలో మరోసారి వేర్పాటువాద నినాదాలు వినిపిస్తున్నాయి. ఇంతకాలం మూడు రాజధానులకై గర్జించిన నేతలు ఏకంగా ప్రత్యేక రాష్ట్రం చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. సీనియర్‌ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్ర నినాదం అందుకుంటే..

ఏపీలో మరోసారి వేర్పాటువాద నినాదాలు వినిపిస్తున్నాయి. ఇంతకాలం మూడు రాజధానులకై గర్జించిన నేతలు ఏకంగా ప్రత్యేక రాష్ట్రం చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. సీనియర్‌ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్ర నినాదం అందుకుంటే.. మా సంగతేంటని సీమ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రధానపార్టీలు దీనినే అజెండాగా తీసుకుని రంగంలో దిగితే.. విద్వేషాలు రెచ్చగొట్టేందుకు జరుగుతున్న కుట్ర అని లెఫ్ట్‌ పార్టీలు అంటున్నాయి.

Published on: Dec 31, 2022 07:09 PM