AP Alliance Politics: బీజేపీ అగ్రనేతలు ఏపీకి క్యూ కట్టారు. నిన్న నడ్డా.. ఇవాళ అమిత్ షా వచ్చారు. గత 9 ఏళ్లలో కేంద్రం ఏం చేసిందో ప్రజలకు వివరిస్తూనే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేయడం ద్వారా ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు ఆస్కారం కల్పించారు నడ్డా.