Bairi Naresh: పరిగెత్తించి బైరి నరేష్ పై దాడి.. లైవ్ వీడియో
వరంగల్‌లో హేతువాది భైరినరేష్‌పై దాడి జరిగింది. ఆదర్శ లాకాలేజ్‌లో ఫ్రెషర్స్ పార్టీకి హాజరై వెళ్తుండగా హిందూ సంఘాల ప్రతినిధులు వెంబడించి కాకతీయక్రాస్ రోడ్డు సమీపంలోని గోపాల్‌పూర్ దగ్గర వాహనాన్ని ఆపి దాడి చేశారు.
వరంగల్‌లో హేతువాది భైరినరేష్‌పై దాడి జరిగింది. ఆదర్శ లాకాలేజ్‌లో ఫ్రెషర్స్ పార్టీకి హాజరై వెళ్తుండగా హిందూ సంఘాల ప్రతినిధులు వెంబడించి కాకతీయక్రాస్ రోడ్డు సమీపంలోని గోపాల్‌పూర్ దగ్గర వాహనాన్ని ఆపి దాడి చేశారు. పోలీసు వాహనంలో ఉన్న నరేష్‌ను పట్టుకొని హిందూసంఘాల ప్రతినిధులు దాడికి పాల్పడ్డారు. అయ్యప్పతోపాటు హిందూ దేవుళ్లను కించ పరిచేలా గతంలో భైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
Published on: Feb 28, 2023 09:14 AM