AP News: తాడేపల్లిలో హై టెన్షన్.. ముట్టడి కట్టడి చేస్తూ నిర్బంధాలు, అరెస్ట్‌లు..(Video)

|

Apr 25, 2022 | 1:47 PM

సీపీఎస్ రద్దు కోరుతూ సీఎం క్యాంప్ ఆఫీస్‌ ముట్టడి బయలుదేరిన యూటీఎఫ్‌ నేతల్ని ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ సంఘాల నాయకుల్ని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారు. ముట్టడిలో పాల్గొనేందుకు వీల్లేదని..

AP News: తాడేపల్లిలో హై టెన్షన్.. ముట్టడి కట్టడి చేస్తూ నిర్బంధాలు, అరెస్ట్‌లు..(Video)
Vijayawada
Follow us on