Revanth Reddy: బీఆర్‌ఎస్ చర్యలు సిగ్గుచేటు: రేవంత్
బీఆర్‌ఎస్ చర్యలు సిగ్గు చేటన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కుట్రలతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. గువ్వలు బాలరాజును కేటీఆర్ పరామర్శించిన అనంతరం తపమై దాడులు చేయడం హాస్యాస్పదమన్నారు. కొత్త ప్రభాకర్‌పై దాడి జరిగినప్పుడు హరీశ్ రావు మంచిగా జీవించారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఆ దాడి జరిగినప్పుడు కూడా తమపై ఆరోపణలు చేశారని.. ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలన్నారు రేవంత్. మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
బీఆర్‌ఎస్ చర్యలు సిగ్గు చేటన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కుట్రలతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. గువ్వలు బాలరాజును కేటీఆర్ పరామర్శించిన అనంతరం తపమై దాడులు చేయడం హాస్యాస్పదమన్నారు. కొత్త ప్రభాకర్‌పై దాడి జరిగినప్పుడు హరీశ్ రావు మంచిగా జీవించారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఆ దాడి జరిగినప్పుడు కూడా తమపై ఆరోపణలు చేశారని.. ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలన్నారు రేవంత్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Nov 12, 2023 05:13 PM