Watch Video: బండి సంజయ్ , రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ పంచ్‌లు.. వీడియో చూడండి
జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావడం చారిత్రక అవసరం అన్నారు మంత్రి కేటీఆర్. BRSతో మహారాష్ట్రలో మొదలైన విప్లవం దేశమంతా విస్తరిస్తుందని చెప్పారు. మారింది పార్టీ పేరు మాత్రమే తప్ప.. డీఎన్‌ఏ కాదన్నారు. గోల్డెన్ తెలంగాణ మోడల్‌ను దేశానికి పరిచయం చేసేందుకే బీఆర్ఎస్ఆ విర్భవించిందన్నారు.
జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావడం చారిత్రక అవసరం అన్నారు మంత్రి కేటీఆర్. BRSతో మహారాష్ట్రలో మొదలైన విప్లవం దేశమంతా విస్తరిస్తుందని చెప్పారు. మారింది పార్టీ పేరు మాత్రమే తప్ప.. డీఎన్‌ఏ కాదన్నారు. గోల్డెన్ తెలంగాణ మోడల్‌ను దేశానికి పరిచయం చేసేందుకే బీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు. BJP, కాంగ్రెస్‌ను ప్రజలు తరిమికొడుతారని హెచ్చరించారు. బండి సంజయ్ , రేవంత్‌రెడ్డిపై తనదైన శైలిలో పంచ్‌లు పేల్చారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో BRS ప్లీనరీలో పాల్గొని మాట్లాడిన కేటీఆర్.. బండి సంజయ్ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి. వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ MP సీటుని KCRకు కానుకగా ఇవ్వాలని పార్టీ శ్రేణులకుపిలుపునిచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: పవన్ కోసం పోటెత్తుతున్న ఫ్యాన్స్.. దద్దరిల్లుతోన్న బాంబే ఓజీ లొకేషన్
Chiranjeevi VS Ranbir Kapoor: చిరంజీవి VS రణ్బీర్ కపూర్.. వంగ కారణంగా మొదలైన యుద్ధం
Virupaksha: బొమ్మలేటైందని థియేటర్ బద్దలు కొట్టారు..