Alok Aradhe Oath Ceremony: చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాదే ప్రమాణ స్వీకారోత్సవం.. లైవ్ వీడియో
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలోక్ ఆరాదే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం రాజ్‌భవన్‌లో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సహా.. ముఖ్యమంత్రి కే చంద్ర శేఖర్ రావు పాల్గొన్నారు. లైవ్ వీడియో చూడండి..
Published on: Jul 23, 2023 11:00 AM