CM Revanth Reddy: KCR లా మాట ఇచ్చి తప్పడాలు ఉండవు.. గుళ్లను అభివృద్ధి చేస్తాం
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలోని ఆలయాల అభివృద్ధికి భారీ ప్రణాళికను వెల్లడించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న దేవాలయాలను రూ. 4000-5000 కోట్లతో పర్యాటక, పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కేసీఆర్ మాదిరిగా మాట ఇచ్చి మోసం చేయబోనని స్పష్టం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 2027లో రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని, బాసర నుండి భద్రాచలం వరకు గోదావరి నది తీరాన ఉన్న అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీని కోసం అవసరమైతే నాలుగైదు వేల కోట్ల రూపాయలు ఖర్చైనా వెనకాడబోమని, ప్రణాళికలు సిద్ధం చేయిస్తామని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
CM Chandra Babu: మీరు తప్పు చేసి మమ్మల్ని క్షమాపణ చెప్పమంటారు ఏంటి?
KCR: గజ్వేల్ మా ఇలాకా.. చూపిస్తాం మా తడాఖా
Varanasi: వారణాసి డ్యూరేషన్ రివీల్ చేసిన జక్కన్న.. బాబోయ్ మరీ అన్ని గంటలా !
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
వరుసగా సినిమాలు చేస్తున్నా.. కెరీర్‌లో తడబడుతున్న బ్యూటీస్ ఎవరు ??
