CM KCR: బాన్సువాడలో కేసీఆర్ బహిరంగ సభ.. సీఎం కీలక వ్యాఖ్యలు.. లైవ్ వీడియో..
తెలంగాణ సీఎం కేసీఆర్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన బీర్కూరు మండలం తిమ్మాపూర్ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ వేడుకలకు సీఎం హాజరయ్యారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన బీర్కూరు మండలం తిమ్మాపూర్ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ వేడుకలకు సీఎం హాజరయ్యారు. శ్రీదేవి, భూదేవి సతీసమేత వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమ అనంతరం ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో సీఎం పాల్గొని, బహిరంగ సభలో మాట్లాడుతున్నారు..
Published on: Mar 01, 2023 02:12 PM